Free Travel : దివ్యాంగులకు ఉచిత ప్రయాణం

TRINETHRAM NEWS
Free travel for the disabled

Free Travel : త్రినేత్రం న్యూస్ : Mar 18, 2026, ఆంధ్రప్రదేశ్ : నేటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రానుంది. అమరావతిలో CM చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించనున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని బస్పాస్ కౌంటర్లలో సర్టిఫికెట్లు చూపించి పాస్‌లు తీసుకోవచ్చు. APSRTC యాప్, మనమిత్ర యాప్ ద్వారా డిజిటల్ పాస్ కూడా పొందవచ్చు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 11.16 లక్షల మంది దివ్యాంగులు లబ్ధి పొందుతారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top