జూన్ 27, 2026
TRINETHRAM NEWS
Free Journey.. 'Mahalakshmi' Smart Cards

Free Journey : త్రినేత్రం న్యూస్ : ప్రభుత్వం జూన్ 2 నుంచి మహిళలకు ‘మహాలక్ష్మి‘ స్మార్ట్ కార్డులను జారీ చేయనుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఆధార్ కార్డుకు బదులుగా ఈ స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతున్నారు.

పైలట్ ప్రాజెక్టుగా మొదట జిల్లాకు ఒక మండలంలో వీటిని పంపిణీ చేయనున్నారు. కార్డులు వచ్చే వరకు మహిళలు యథావిధిగా ఆధార్తో ప్రయాణించవచ్చు.

ఈ స్మార్ట్ కార్డులను మీసేవా, బస్ పాస్ కేంద్రాల ద్వారా రూ.50 చెల్లించి పొందవచ్చని అధికారులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page