TTD : తిరుమలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల : ఏపీలోని తిరుమలలో అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. ఈ సర్వీసును ఉచితంగా అందించేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చినట్లు చెప్పారు. తొలి దశలో భాగంగా 150 బస్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. టీటీడీలో ఇప్పటికే 21 మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ ఆప్షన్ ఇచ్చామని, వారు ఉద్యోగం నుంచి తప్పుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free bus travel for

You cannot copy content of this page

Scroll to Top