Ramavat Ravindra Kumar : దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 06 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ దశదినకర్మ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించి మాజీ మంత్రి ని పరామర్శించారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramavat Ravindra Kumar participating in Dashadinakarma program

You cannot copy content of this page

Scroll to Top