చింతపల్లి మార్చ్ 14, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల కేంద్రంలోని కే.యస్.వి గార్డేన్ లో తీదేడు గ్రామానికి చెందిన కడారి ఆంజనేయులు శివాని ల వివాహ వేడుకలో నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చింతపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, చింతపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి వింజమూరి రవి, బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు సిమర్ల శ్రీను యాదవ్,సిమర్ల శంకర్,ఉడుత శంకరయ్య,మెరిక సత్తి,మేడమోని నాగరాజు,వడ్లకొండ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.


