Putta Madhukar : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

TRINETHRAM NEWS

మంథని మార్చి-10// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని వాసులు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ లో జరిగిన కుంభమేళకు వెళ్లి తిరిగి వేస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడి కరీంనగర్ రెనే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల విజయ్ కుమార్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Putta Madhukar visited Vijay

You cannot copy content of this page

Scroll to Top