జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 05 at 2.40.12 PM

TRINETHRAM NEWS

Trinethram News : 5th Jan 2024

Balineni Srinivasa Reddy: బాలినేనితో మాజీ మంత్రి , ఆయన కుమారుడు భేటీ..

ప్రకాశం :హైదరాబాద్‌లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ భేటీ అయ్యారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి శిద్దా సుధీర్ పోటీ చెయ్యాలని జగన్ సూచించారు..

ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసే విషయంపై బాలినేనితో చర్చించేందుకు ఈ భేటీ జరిగింది. ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గిద్దలూరుకి బాలినేని శ్రీనివాసరెడ్డిని పంపే యోచనలో జగన్ ఉన్నారు..

You cannot copy content of this page