మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు
గుప్పించారు. ఇచ్చిన హామీకి పూర్తి వ్యతిరేకంగా
హస్తం పార్టీ విధానాలు ఉన్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కోసం విడుదల చేసిన
మెనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమెటిక్‌గా
సభ్యత్వం రద్దు అవుతుందనే హామీ
బాగుందన్నారు. భారతదేశంలో ఇతర పార్టీల
నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే హస్తం
పార్టీ అని కేటీఆర్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పై మాజీమంత్రి కేటీఆర్ ఫైర్
Related Posts
స్వీట్లు పంచుకున్న వికారాబాద్ మండల నాయకులు
TRINETHRAM NEWS స్వీట్లు పంచుకున్న వికారాబాద్ మండల నాయకులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్ మండల నాయకులు అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి మండల ప్రధాన…
పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
TRINETHRAM NEWS పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలువికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఏనుముల.రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల…