జూన్ 26, 2026

WhatsApp Image 2024 04 06 at 13.05.46

TRINETHRAM NEWS

Trinethram News : భారతీయ జనత పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి అయోధ్య నగర్ లో 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా బీజేపీ జెండాని ఆవిష్కరించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు పులి బలరాం, వెంకటేశ్వర రెడ్డి, వెంకట్ రెడ్డి, నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్,పద్మా రెడ్డి,నందు గౌడ్,శ్రావణ్ గౌడ్,సందీప్ గౌడ్,కూన మహేష్ గౌడ్, నాగదీప్ గౌడ్,అర్జున్ ముదిరాజ్,లక్ష్మి,పద్మా, వనజ,అనిత,లక్ష్మి, వాని,అంజయ్య, సింహాద్రి,,వర్మ,మహేష్,ఈశ్వర్,శివ, సుదర్శన్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page