వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. గ్రంథాలయం మ్యాథ్స్ ల్యాబ్ ను ప్రారంభించిన మాజీ మంత్రి కుటుంబ సభ్యులు… డా ఏ చంద్రశేఖర్…పాఠశాల కార్యదర్శి.. ఏ ప్రమీల సాయి ప్రణయ్ విష్ణు ప్రియ అఖిల్ ఆశాజ్యోతి తో కలిసి ప్రాంభించారు.. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కుమారస్వామి శివప్రసాద్ రమాదేవి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


