ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Amarnath Yatra

Amarnath Yatra : త్రినేత్రం న్యూస్ : అమర్‌నాథ్‌ యాత్ర నేటి (శనివారం) నుంచి తిరిగి ప్రారంభం కానుంది. జమ్ములోని భగవతినగర్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి తొలి విడతగా దాదాపు 5 వేల మంది భక్తులు బాల్తాల్‌ బేస్‌ క్యాంప్‌కు బయలుదేరనున్నారు.

భక్తుల భద్రత దృష్ట్యా భారీ పోలీసు, భద్రతా బలగాలను మోహరించగా, యాత్ర మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని భద్రతా చర్యల మధ్య భక్తులు బాబా బర్ఫానీ దర్శనం కోసం ప్రయాణం కొనసాగించనున్నారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page