MLA BMR : బషీరాబాద్ మండలంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ MLA బి ఏం ఆర్ బషీరాబాద్ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్ గ ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొని, గ్రామ పంచాయతీ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన శుభాకాంక్షలు తెలిపిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అనంతరం ఖాసీంపూర్ గ్రామ సర్పంచ్ హరిత రాఘవేందర్ ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొని, గ్రామ పంచాయతీ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన తాండూరు ఎమ్మెల్యే మనోహరన్న

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Let's develop Basheerabad mandal in all ways

You cannot copy content of this page

Scroll to Top