WhatsApp Image 2023 12 23 at 2.22.34 PM
పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఒక్కటవ్వడం..ఏపీలో సంచలనం… జగన్ కు ఇబ్బంది తప్పదు…
ఎమ్మెల్యే సీట్ల మార్పుపై సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.. టికెట్లు మార్చడం చాలా కష్టమైన పని.. సీఎం చేయాలని సోనియాను అడిగినప్పుడు జగన్‌కు ఎదురైన ఫీలింగే ఎమ్మెల్యేల్లోనూ ఉంది.. సీట్ల మార్పుతోనే గెలుపు అంటే ఏమీ చెప్పలేం. -మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
