Cheated by Cyber Criminals : మాజీ డీజీపీ మనవరాలికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

TRINETHRAM NEWS
Former DGP's granddaughter cheated by cyber criminals

Cheated by Cyber Criminals : త్రినేత్రం న్యూస్ : Mar 21, 2026, హైదరాబాద్‌లో మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనవరాలైన దివ్యారెడ్డిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఈ నెల 13న దివ్యారెడ్డి పేరుతో ఉన్న వాట్సప్‌ ఖాతా నుంచి ఆమె అకౌంటెంట్‌కు మెసేజ్‌ వచ్చి, రూ.1.20 కోట్లు పంపాలని సూచించింది. అకౌంటెంట్‌ డబ్బు పంపిన తర్వాత, ఈ నెల 17న మరోసారి డబ్బు పంపాలంటూ మెసేజ్‌ వచ్చింది. అప్రూవల్‌ కోసం సంప్రదించగా, దివ్యారెడ్డి తాను ఎవరికీ డబ్బు పంపలేదని స్పష్టం చేశారు. దీంతో బాధితులు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top