Former Deputy Mayor : వేవ్ సెలూన్”ను ప్రారంభించిన మాజీ డిప్యూటీ మేయర్

TRINETHRAM NEWS

Trinethram News : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ త్రి మంకీస్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వేవ్ సెలూన్ ను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, యజమానులు అన్నెం కృష్ణ రెడ్డి, మేకల శ్రీనివాస్ యాదవ్, చంద్ర శేఖర్, మధు గార్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ ను మరియు నాయకులను సన్మానించిన నిర్వాహకులు…

ఈ కార్యక్రమంలో నాయకులు సాంబశివరెడ్డి, 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ రాజేష్, వైస్ ప్రెసిడెంట్ పవన్, నర్సింహా నాయక్, దత్తు జనరల్ సెక్రటరీ పగడాల శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఉపేందర్, 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులు తిరుపతి, మల్లేష్, తదితరులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former Deputy Mayor launches "Wave Salon"

You cannot copy content of this page

Scroll to Top