Congress Foundation Day : నేడు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / షాబాద్ ప్రతినిధి… నేడు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దామర్లపల్లి గ్రామపంచాయతీ నాన్ దార్ఖాన్పేట్ గ్రామంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తూ పొన్న నారాయణరెడ్డి పొన్న శేఖర్ రెడ్డి దామర్లపల్లి గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్స్ మేకల మహేందర్ గంగాపురం సురేష్ గౌడ్ మేకల మహేందర్ క్యాసారం కృష్ణ బింగి శేఖర్ బింగి రాఘవేందర్ వినోద్ గౌడ్ నారాయణదాసు గౌడ్ గ్రామస్తులు గ్రామ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొని వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకై కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమని ప్రజలకు తెలియజేస్తూ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి చాలా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Congress Foundation Day

You cannot copy content of this page

Scroll to Top