Modern Technical Training : ఆధునిక సాంకేతిక శిక్షణకు శ్రీకారం

TRINETHRAM NEWS

తేదీ : 28/12/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణం సమీపంలో ఉన్నటువంటి నరసాపురం నియోజకవర్గం, మండలంలో పీఎం లంక గ్రామంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ పర్యటించారు.

ఈ సందర్భంగా సైయోంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సిఎస్ఆర్ కింద ఏర్పాటు చేసిన డ్రోన్లు మరియు కృత్రమ మేధస్సు (ఏ ఎల్) పై సర్కిల్, డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి వయ్యా పుల. కేశవ్ పాల్గొన్నారు. యువతకు నూతన సాంకేతిక తలపై నైపుణ్యం కల్పించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Modern technical training launched

You cannot copy content of this page

Scroll to Top