Increased Tourists : అరకు లోయకు పెరిగిన పర్యాటకుల తాకిడి

TRINETHRAM NEWS

Trinethram News : కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్.. ఉడెన్ బ్రిడ్జి వద్ద పెరిగిన రద్దీ.

వంజంగి వ్యూ పాయింట్ కు అనేక ప్రాంతాల నుంచి తరలివస్తున్న పర్యాటకులు.. అరకు లోయలో హోటల్ గదుల కొరత.

ఆదివారం కావడంతో అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి, తదితర ప్రాంతాలకు భారీగా పెరిగిన సందర్శకుల తాకిడి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Increased tourist arrivals to Araku Valley

You cannot copy content of this page

Scroll to Top