జూలై 23, 2026
TRINETHRAM NEWS
Fit Active Yoga and 2K Run

Fit Active Yoga : దేవరకొండ డివిజన్ మే 18, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మునిసిపల్ మరియు మండల పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా యోగ మరియు 2కే రన్ నిర్వహించడం జరిగింది. దేవరకొండ ఖిల్లా పార్కు నుండి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు 2K రన్ నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్, మరియు మునిసిపల్ ,మరియు మండల పరిధిలోని వివిధ అధికారులు యూత్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పూర్ణ శైలజ వెంకటేష్ MPDO డానియల్, దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు NVT, CDPO చంద్రకళ, MEO మాతృనాయక్, MEO రవి, అంజయ్య, నరసింహ ,PD లు J చంద్రయ్య, రంగనాయక్, తస్లీమ్ ,ఈద్దయ్య ,వెంకట తండా సర్పంచ్ బీముడు, కౌన్సిలర్ సాయి, మున్సిపల్ శానిటర్ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్, యాదయ్య, శ్రీను, బేస్బాల్ ప్లేయర్ మౌనిక, PET చరణ్, రామకృష్ణ ,పూజ ,అక్షర, మౌనిక, రాకేష్ ,ఎక్సైజ్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, అంగన్వాడి సిబ్బంది, మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు, కళాకారులు, నియోజకవర్గ ప్రజలు ,ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.

దేవరకొండ నియోజకవర్గం లో ఇండోర్ అవుట్ డోర్ స్టేడియాలు త్వరలో అందుబాటులోకి వస్తే క్రీడాకారుల భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page