TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 3: చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచ్ ఉంటారు.ఆమె భర్తే పెత్తనం చేస్తుంటారు.ఇలా మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది.

ఎన్నికైన మహిళా సర్పంచులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ తీసుకురావాలని కమిటీ సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fine for women sarpanch husbands