Financial Assistance : చిన్నారి బాలుడికి BSR దంపతుల ఆర్ధిక సహాయం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న మాస్టర్ వశిష్ఠ కి ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న గౌరవ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి దంపతులు.
వివరాల్లోకి వెళితే.యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన భానుప్రియ శివ కుమార్ దంపతుల 9నెలల బాబు మాస్టర్ వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బైలెరియా అట్రేసై బాధపడుతున్నడు. ఈ వ్యాధికి చికిత్స కాలేయ మార్పిడే.

చికిత్స నిమిత్తం గాను దాదాపు 22లక్షల ఖర్చు అవుతుంది, ఇట్టి విషయాన్ని తెల్సుకున్న BSR మానవతా దృక్పధంతో స్పందించి తన వంతు సహాయంగా అక్షరాల 50 వేల రూపాయలు అందించడం జరిగిందితాండూర్ పెద్దలు, వ్యాపారస్తులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు రాజకీయ నాయకులు, సేవా నాయకులు, అందరూ తమకు తోచిన సహాయం అందించి 9నెలల పసిబిడ్డ ప్రాణం కాపాడాల్సిందిగా RBOL సంస్థ అధినేత కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరవ శ్రీ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి . మరియు RBOL మేనేజింగ్ డైరెక్టర్ సరళా రెడ్డి విజ్ఞప్తి చేయడం జరగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Financial assistance

You cannot copy content of this page

Scroll to Top