సర్పంచ్ ప్రతిమ విజయేందర్ రెడ్డి
డిండి (గుండ్ల పల్లి) జనవరి 17 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఎవరు చనిపోయిన కుల మత తారతమ్యం లేకుండా ఆ కుటుంబానికి ఆపదలో అండగా నిలిచేందుకు 5,000/-రూపాయలు ఖానాపూర్ గ్రామ సర్పంచ్ తిప్పర్తి ప్రతిమ విజెందర్ రెడ్డి రాగిపని దశరథం మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబానికి తన వంతుగా ఆర్ధిక సహాయం చేసారు.
ఈ కార్యక్రమంలో జంగిలి కొండల్, తాటికొండ శ్రీను,మాడ్గుల శ్రీను,వేముల శ్రీను, కొత్తగొల్ల చిన్న జంగయ్య, రాగిపని దామోదర్ చారి, రాగిపని వెంకటాచారి, బాత్కా ఎల్లయ్య, తాటికొండ జమ్ములు, అనుపటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


