ఖాళీ స్థలాల పన్నులో యాభై శాతం మినహాయింపు

TRINETHRAM NEWS

తేదీ : 29/11/2025. గుంటూరు జిల్లా : అమరావతి :(త్రినేత్రం న్యూస్); పుర నగరపాలక సంస్థల పరిధిలో నిర్మాణాలకు ఖాళీ స్థలాల పన్నులో యాభై శాతం మినహాయింపు ఇవ్వాలని, మంత్రివర్గం ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. నిర్మాణ రంగానికి ప్రోత్సాహం అందిస్తుందని భావిస్తున్నారు.
అలాగే పట్టణ, స్థానిక సంస్థల్లో డిస్ ప్లే, సైన్ బోర్డులు, వాహనాల పై ప్రకటనల ప్రదర్శనకు లైసెన్సులు తప్పనిసరి చేయాలని తెలిపింది. దీనివల్ల పట్టణాలలో క్రమబద్ధత పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fifty percent exemption from vacant land tax

You cannot copy content of this page

Scroll to Top