Crime News : ఇద్దరు పిల్లల్ని చంపిన తండ్రి

TRINETHRAM NEWS

తేదీ : 22/06/2025. ఎన్టీఆర్ జిల్లా 🙁 త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మైలవరంలో రవిశంకర్ అనే వ్యక్తి భార్యపై అనుమానంతో తన ఇద్దరు పిల్లలు లక్ష్మీ హిరణ్య (9), లీల సాయి(7) ని కర్కశo గా హత్య చేశాడు. ఈనెల ఏడవ తారీఖున పురుగుల మందు తాగించాలనుకున్నాడు, కానీ కుదరకపోవడంతో ఎనిమిదవ తేదీన పాపను దిండుతో, బాలుడిని చీరతో ఉరివేసి హతమార్చడం జరిగింది. అనంతరం నిద్రిస్తున్న పడుకోబెట్టి తాళం వేసి పరారయ్యాడు. ఆ తరవాత విశాఖపట్నం చేరిన రవి శంకర్ డబ్బులు కోసం ఫోన్ చేయడంతో పోలీసులకు పట్టుబడ్డాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Father kills two children

You cannot copy content of this page

Scroll to Top