జూలై 7, 2026

WhatsApp Image 2024 06 13 at 20.45.16

TRINETHRAM NEWS

Farmers of Amaravati ready for padayatra

Trinethram News : AP: అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు
సిద్ధం అయ్యారు. వెంకటపాలెంలోని టీటీడీ
నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయాలని
నిర్ణయించారు. గతంలో తమకు న్యాయం
జరగాలని న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర చేశారు.
తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో తమ
కష్టాలు తొలగిపోయాయని 15 రోజులు యాత్ర చేసి
స్వామివారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Farmers of Amaravati ready for padayatra

You cannot copy content of this page