తేదీ : 13/10/2025. సత్య సాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); హిందూపురం శాసనసభ్యులు నందమూరి. బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బాలంపల్లి గ్రామానికి చెందిన బాల చారి అనే రైతు ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు.తన భూమిని ఏపీఐఐసీ తీసుకుంటుందని వాపోతూ తన ఒంటిమీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోయాడు. ఆ సమీపంలో ఉన్న పోలీసులు ఆయన ప్రయత్నాన్ని భగ్నం చేయడం జరిగింది. అనంతరం అతడిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


