జూన్ 27, 2026

WhatsApp Image 2024 04 11 at 3.39.34 PM

TRINETHRAM NEWS

Trinethram News : పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం టీ గడూరు గ్రామం జీడి తోటలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది.

ఎలుగుబంటిని చూసిన రైతులు భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీయగా, యువకులు కేకలు వేయడంతో ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుంది.

రైతులు ఎలుగుబంట్లు నుండి రక్షణ కల్పించాలని ఆటవీశాఖాధికారులను కోరుతున్నారు.

You cannot copy content of this page