తేదీ : 13/10/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); పలు స్వచ్ఛంద సంస్థలలో ఉంటున్నటువంటి బాల బాలికలకు స్టేడియంలో ఐసీసీ మహిళ క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ ప్రత్యక్షముగా వీక్షించేందుకు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పదకొండు ఆర్గనైజేషన్ ల నుండి సుమారు మూడు వందల మంది కి క్రికెట్ మ్యాచ్ పాస్ లు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లతో ఆయన మాట్లాడారు. అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


