WhatsApp Image 2024 01 23 at 2.59.12 PM 1
ఘనంగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు-మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం
23-01-2024
మడకశిర తెలుగుదేశం పార్టీ కార్యాలయం బాలాజీ నగర్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకల సందర్బంగా మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్య నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి కన్వీనర్లు జిల్లా నాయకులు, కౌన్సిలర్లు క్లస్టర్ ఇంచార్జిలు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరు పాల్గొన్నారు.
