జూలై 7, 2026

WhatsApp Image 2024 03 19 at 7.15.35 PM

TRINETHRAM NEWS

Trinethram News : నార్కట్ పల్లి గ్రామానికి చెందిన మాళవిక, శంకర్ పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది. అయితే అర్.పి.ఎఫ్ యూనిఫాంలో రీల్స్ చేయటమే కాకుండా, పెళ్లి సంబంధం చూసేందుకు కూడా యూనిఫాంలోనే వెళ్లింది.

యూనిఫాంలోనే వీఐపి దర్శనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడం చేసింది. పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్ళు అధికారులను సంప్రదించగా మోసం బయటపడింది.

అర్.పి.ఎఫ్ పోలీసులు మాళవికని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు..

You cannot copy content of this page