Trinethram News : రాష్ట్రవ్యాప్తంగా 29,760 ఫెయిర్ ప్రైస్ దుకాణాలు జూన్ 1 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ X లో ట్వీట్ చేశారు.
ఈ షాపులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఉదయం 8AM–12PM, సాయంత్రం 4PM–8PM వరకు తెరిచి ఉంటాయి. దీనివల్ల 1 కోటి 46 లక్షల కార్డు దారులకు లబ్ధి చేకూరనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


