Flexi at Kavitha’s House : ఆసక్తికరంగా కవిత ఇంటి వద్ద ఫ్లెక్సీలు

TRINETHRAM NEWS

Trinethram News : జాగృతి ప్రధాన కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఫ్లెక్సీలు.. గులాబీ రంగు జెండాల బ్యాక్ గ్రౌండ్ తో వెలసిన ఫ్లెక్సీలు.. డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్.. అనే కొటేషన్ ఆసక్తికరంగా కనిపిస్తుంది..

డైరెక్ట్ బిఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కండువా లో కవిత ఉన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Interestingly, flexi at Kavitha's

You cannot copy content of this page

Scroll to Top