ఏలూరు జిల్లా : జనవరి 20: (త్రినేత్రం న్యూస్); ఏలూరులో జరగనున్న జాతర మహోత్సవాల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వె ట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. జేబు దొంగలు, ఆకతాయిల కదలికలపై నిఘా ఉంచాలని , భద్రతాపరమైన అంశాలలో రాజీ పడకూడదని పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


