జూలై 23, 2026
TRINETHRAM NEWS
Eye medical camp

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నాయకులు, న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్

Eye Medical Camp : దేవరకొండ డివిజన్ జూన్ 06, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామంలో శంకర నేత్రాలయ వారి సౌజన్యంతో, MVR ఫౌండేషన్ మునుకుంట్ల వెంకట్ రెడ్డి, మునుకుంట్ల విద్యావతి మరియు NRI మునుకుంట్ల తిరుమల్ రెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నాయకులు, న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్ మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం ను ప్రజలు పెద్ద ఎత్తున ఈ యొక్క శిబిరన్ని ఉపయోగించుకుంటున్నారని, చుట్టూ ప్రక్కల గ్రామాల, తండాలా ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన MVR ఫౌండేషన్ మునుకుంట్ల వెంకట్ రెడ్డి, మునుకుంట్ల విద్యావతి మరియు NRI మునుకుంట్ల తిరుమల్ రెడ్డి గార్లకు ప్రజల తరుపున ధన్యవాదములు తెపిపారు. అనంతరం వారు శాస్రచికిత్స చేసిన వారికీ కాళ్ళ అద్దాలు మరియు వారికీ ఆరోగ్యాపారమైన సూచనలు ఇవ్వడం జరిగింది అని తెలిపారు.

అదేవిదంగా ఆదునాతన పరికరాలు తీసుకోచ్చి గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న శంకర నెత్రాలయ సంస్థ కు వారికీ అన్నివిధాలా అండగా ఉన్నా NRI తీర్మల్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలియపారు .ఈ కార్యక్రమంలో వారితోపాటు స్థానిక నాయకులు, సిబ్బంది, మరియు ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page