వ్యక్తిని చెట్టుకు కట్టేసికొట్టి చంపేసిన వ్యక్తులు
Trinethram News : నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, నోముల గ్రామంలో దారుణం.. నర్సింగ్ జానయ్య (34) అనే వ్యక్తిని కొందరు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టడంతో.. తీవ్ర గాయాలు.. జానయ్యను నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి
ఈ ఘటనకు వివాహహేతర సంబంధమే కారణం అయి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపిన పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


