జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 27 at 11.05.21 AM

TRINETHRAM NEWS

ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద పేలుడు శబ్ధం

న్యూ ఢిల్లీలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం వద్ద పెద్ద పేలుడు శబ్ధం రావటం తో స్థానికంగా కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు. గంటలతరబడి వెతికినా పేలుడు ఎక్కడ, ఎలా సంభవించింది అన్న దానిపై స్పష్టత రాలేదు.

ఐతే ఇజ్రాయిల్ అధికారులని దూషిస్తూ ఆంగ్లంలో రాసిన ఓ లేఖను గురించారు. ఘటన పై విచారిస్తున్నామని ఫోరెన్సిక్ నిపుణులుతో దర్యాప్తు చేపడతామని అధికారులు వెల్లడించారు.

You cannot copy content of this page