జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 27 at 11.05.05 AM

TRINETHRAM NEWS

దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది.

బుధవారం ఉదయం సమయంలో ఆవరించిన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొన్నది.

ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు, విమానాలు .ఢిల్లీ చేరుకోవాల్సిన కొన్ని విమానాల దారి మళ్లింపు.

You cannot copy content of this page