TRINETHRAM NEWS

Expansion of Telangana cabinet

Trinethram News : TG : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు చివరి దశకు
చేరుకుంది. అన్నీ కుదిరితే రేపు కేబినెట్ విస్తరణ
చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విస్తరణలో
ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని అదిలాబాద్,
నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు
అవకాశం కల్పించేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని
AICC భావిస్తున్నట్లు తెలిసింది. CM రేవంత్రెడ్డి,
ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కలతో చర్చించిన
తర్వాత AICC తుది నిర్ణయం
తీసుకోనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

telangana
statecabinate
finalphase
tomorrow
expension
nizamabad
rangareddy
hyderabad
aicc
cmrevanthreddy
deputy
chiefminister
bhattivikramarka