జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు: మాజీ ఎమ్మెల్యే ఆనంద్ త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
ఈరోజు బుధవారం నాడు వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు విశ్వమానవాళికి ప్రేమను, కరుణను పంచిన యేసు క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని పలు చర్చిలలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు, అలాగే ప్రతి ఒక్కరూ క్రిస్మస్ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ZP వైస్ చైర్మన్ విజయ్ కుమార్, BRS పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, దారూర్ మండల BRS పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మర్పల్లి మండల BRS పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, కోట్ పల్లి మండల BRS పార్టీ అధ్యక్షులు సుందరి అనిల్, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, రమేష్ గౌడ్, రామస్వామి, మాజీ మార్కెట్ చైర్మన్ విజయ్ కుమార్, రాములు వికారాబాద్ మండలం మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, సీనియర్ నాయకులు మేక చంద్ర శేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్ రామ్ రెడ్డి, అంజయ్య సోషల్ మీడియా అధ్యక్షులు మల్లేష్, అనిల్ మైనారిటీ నాయకులు ఘాయాజ్, గఫ్ఫార్ నాయకులు రమణ, గౌస్, పడిగళ్ల అశోక్, మహిపాల్ రెడ్డి, సుభాన్ రెడ్డి, పెద్ది అంజయ్య, మల్లేశం, శ్రీనివాస్ గౌడ్, గాండ్ల మల్లికార్జున్, ధ్యాచారం పాండు, ధ్యాచారం మల్లికార్జుణ్, మూర్తుజా ఆలి, కాషాయ్య యువనాయకులు షఫీ, నర్సింహా, ఎన్కేపల్లి ప్రవీణ్ కుమార్, ఎన్నెపల్లి గోపి, శివరాం నగర్ కిషోర్, మంగలి రవి, రాజు, ఎన్నెపల్లి వరుణ్, హన్మత్ రెడ్డి, మల్లేశం, వెంకటాపూర్ తండా యూత్ అధ్యక్షులు శీను, ఎన్నెపల్లి సోను రాథోడ్, మల్లేష్, మున్నూరు సోమారం ప్రభు, బాలరాజ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App