జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జూలై 01 త్రినేత్రం న్యూస్. డిండి పట్టణానికి చెందిన కీ,శే, శ్రీ కంపిలి రాములమ్మ ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్థులయ్యారు. ముదిరాజ్ మహిళా సంఘం సభ్యులు వారి కుటుంబాన్ని పరమర్శించి వారి కుటుంబ సభ్యులకు Rs, 7500/- ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కటికర్ల నీల, తవిటి మణెమ్మ, మాడిశెట్టి బాలకిష్టమ్మ, పోలం నారమ్మ, తవిటి అంజలి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Financial assistance provided

You cannot copy content of this page