దైవచింతనతో మానసిక ప్రశాంతత .
ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ డివిజన్ అక్టోబర్ 11 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణములో అయ్యప్ప స్వామి సేవా సదన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…..దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అయన తెలిపారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, మకాం చంద్రమౌళి,బొడ్డుపల్లి కృష్ణ,మాడం రాములు,నల్లగాసు సత్యనారాయణ,పగిడిమర్రి సతీష్, చేరుపల్లి జయలక్ష్మి,జానీబాబ, వాజిద్ టీ, వడ్త్యా బాలు, పాత్లవత్ లక్ష్మణ్, వీ .గణేష్,రాజు,మణి, తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


