వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఆర్ ఎస్ ఎస్,స్వయం సేవకులను పుష్పాలతో ఆభినందించిన హిందూ ఉత్సవ కమిటీ.
వికారాబాద్ జిల్లా తాండూర్ .రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 1925నప్రారంభించి 2025 వరకు 100 సవంత్సరాలు పూర్తి చేసుకున్న,సందర్భంగా తాండూర్ పట్టణం ఆ సంస్థకు సంబంధిoచిన స్వయం సేవకులు పట్టణం లోని రోడ్ల వెంబడి నినాదాలు చేస్తూ, భద్రప్ప గుడి చౌరస్తాలో స్టేజ్ మీదనుండి హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పట్లోల నర్సింలు,మాజీ మునిసిపల్ చైర్మెన్ స్వప్న పరిమళ అశోక్ ముదిరాజ్,పుష్పాలతో అభినందనలు తెలిపారు, జూనియర్ కళాశాల ఆవరణలో సమావేశం జరిపినారు,ఇట్టి కార్యక్రమం లో జిల్లా లోని ఇతర ప్రాంత లోనుండి భారీగా స్వయం సేవ కులు పాల్గొన్నరు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


