
తేదీ: 03/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలంలో భారత ఉప ప్రధాని సంఘసంస్కర్త , ఆశాజ్యోతి గౌ బాబూ జగజ్జీవన్ రాయ్ జయంతి సందర్భంగా ఈనెల 5వ తేదీన ఘన నివాళి కార్యక్రమం అంబేద్కర్ సెంటర్లో ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు ఏర్పాటు చేస్తారు.
కావునా ఐక్యవేదిక సోదరులందరూ ఘన నివాళులు అర్పించుటకు, మరియు అందరూ ఆహ్వానితులే అని బహుజన దళిత ఐక్యవేదిక కమిటీ పిలుపునివ్వడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
