జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 20 at 1.36.41 PM

TRINETHRAM NEWS

సీటు లేకపోయినా కార్యకర్తగానైనా పనిచేస్తా…!

మంత్రి జోగి రమేష్

ఈ ఎన్నికల్లో అసలు టికెట్ ఇవ్వకపోయినా కూడా తాను వైఎస్‌ఆర్సీపీని వీడబోనని, ఓ సామాన్య కార్యకర్తగా పార్టీలో కొనసాగుతానని, జగన్ నాయకత్వంలో పని చేస్తానని వివరించారు. జగన్ గీసిన గీతను దాటే ప్రసక్తే లేదని, ఆయన చూపిన బాటలోనే నడుస్తానని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు…

You cannot copy content of this page