Emergency in Pakistan : పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ.. అన్ని సర్వీసులు అలర్ట్

TRINETHRAM NEWS

Trinethram News : ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో భారత్‌ చేసిన మెరుపు దాడుల దెబ్బకు పాకిస్థాన్‌ భయపడింది. పాక్‌లో వెంటనే ఎమర్జెన్సీని ప్రకటించింది. రావల్పిండి, ఇస్లామాబాద్, బహ్వాల్‌పూర్ నగరాల్లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. విద్యాసంస్థలకు సెలవులు రద్దు చేసింది. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని సర్వీసులను అలర్ట్ చేస్తోంది….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Emergency in Pakistan All

You cannot copy content of this page

Scroll to Top