తేదీ : 28/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, గ్రామం, ఇందిర నగర్ లో మొదటి లైన్ వికాస్ కళాశాల వెనుక భాగం ఉన్న పోల్ ప్రక్కకు ఒరిగింది. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చే తుఫాను భారీగా వీస్తుందని, ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగానే ఆ కరెంట్ పోల్ ను సరి చేయవలసిందిగా ఆ నగరవాసులు కోరుతున్నారు. అలా చేయని పక్షంలో ఈదురు గాలులు వీస్తే కిందపడి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


