High Court : పాత విధానంతో ఎన్నికలకు వెళ్లొచ్చు: హైకోర్టు

TRINETHRAM NEWS

Trinethram News : పాత విధానం ప్రకారం స్థానిక ఎన్నికలకు ముందుకు వెళ్లవచ్చని తెలంగాణ హైకోర్టు తెలిపింది. రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని, దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేయాలని సూచించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల ఉత్తర్వులపై స్టే ఇచ్చిన హైకోర్టు తమ ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితులు లేకపోతే ఓపెన్ కేటగిరీ సీట్లను నోటిఫై చేసి ఎన్నికలకు వెళ్లవచ్చంటూ 2022లో రాహుల్ రమేష్వాగ్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Elections can be held under old system

You cannot copy content of this page

Scroll to Top