జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 21/04/2025. శ్రీ సత్య సాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చిలమత్తూరు మండలంలో ఘోరం చోటు చేసుకోవడం జరిగింది. ఓ గ్రామానికి చెందిన బాలిక (8) పై వృద్ధుడు అత్యాచారం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను వృద్ధుడు వెంకట్రామప్ప ఇంట్లోకి పిలిచాడు. బాలికకు ఆయన బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశాడని, జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సే చట్టం కింద కేసు నమోదు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Elderly man raped

You cannot copy content of this page