Development of the Temple : ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి

TRINETHRAM NEWS

తేదీ : 26/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం జెపి రోడ్డులోని శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో వెంకటేశ్వర పద్మావతి దేవస్థానం నూతన పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే పులపర్తి. అంజి బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, దేవాలయాల అభివృద్ధికి ట్రస్టు బోర్డు సభ్యులు కృషి చేయాలని సూచించారు. ఆలయ చైర్మన్ గా మంతెన. రామ్ కుమార్ రాజు పాలకవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

development of the temple

You cannot copy content of this page

Scroll to Top