జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 26/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈనెల ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది తేదీల్లో తుఫాన్ ప్రభావంతో జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీల కు కలెక్టర్ వె ట్రి సెల్వి సెలవు ప్రకటించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం వచ్చే తుఫాన్ కారణంగా తీవ్ర గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు అదనపు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Two days holiday

You cannot copy content of this page